News16th Jun 11:14 AMSunil Byrisetty1 min read
శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి పీయూష్
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు దగ్గరుండి కేంద్రమంత్రికి ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పీయూష్ గో
తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు దగ్గరుండి కేంద్రమంత్రికి ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పీయూష్ గోయల్‌కు పండితులు వేదాశీర్వచనం చేశారు. చైర్మన్ బీఆర్ నాయుడు శేషవస్త్రం కప్పి, తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. కేంద్రమంత్రి వెంట శ్రీవారి సేవలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్ పాల్గొన్నారు.