News3rd Aug 04:43 PMSunil Byrisetty1 min read

గుంటూరు గెస్ట్ హౌస్ లు ఎవరివి?

గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో కుప్పలు తెప్పలుగా గెస్ట్ హౌస్,లు రెస్ట్ హౌస్ లు, లాడ్జీలు తెరిచేశారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో లెక్క లేకుండా రెస్ట్ హౌసు

గుంటూరు గెస్ట్ హౌస్ లు ఎవరివి?
గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో కుప్పలు తెప్పలుగా గెస్ట్ హౌస్,లు రెస్ట్ హౌస్ లు, లాడ్జీలు తెరిచేశారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో లెక్క లేకుండా రెస్ట్ హౌసులు, గెస్ట్ హౌస్ లు వెలుస్తున్నాయి. కానీ వాటిలో పర్మిషన్ తీసుకున్నవి ఎన్ని, పర్మిషన్ లేకుండా అనధికారికంగా నడుస్తున్న గెస్ట్ హౌస్ లు ఎన్ని అంటే ఎవరూ చెప్పలేరు. మరోవైపు రోజుకి రెండు, మూడు వేలకు రూమ్ అద్దెకు ఇచ్చి నెల వచ్చేసరికి గెస్ట్ హౌస్ ల యజమానికి లక్షల రూపాయల అద్దెలు ఎలా కడుతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బయటకు మాత్రం అతిధి గృహం అనే పేరు లోపల సంపన్నులకు సకల సౌకర్యాలు కల్పించే గృహాలుగా, మరి కొంతమందికి పేకాట క్లబ్బులుగా మారిపోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Andhra Pradesh
Guntur
Inner Ring Road
Guest Houses
Rest Houses
Illegal Lodges
Urban Development
Real Estate
Unauthorized Constructions
Gambling Dens
Luxury Stays
Rental Income
Scroll for the next article