News2nd Nov 01:27 PMSunil Byrisetty1 min read

జగన్‌కు వల్ల కాదు.. ఆ స్థానంలో పవన్ ఉండాలి

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొత్త పాట పాడుతున్నారు. జగన్ తీరుపై విసిగిపోయారు. ఎంత మంచి చెప్పినా వినిపించుకోవడం లేదని.. ఆయనకు బాగుపడే లక్షణాలు లేవని .. ఆయన మంచి కోరుకునే పెద్దమన

జగన్‌కు వల్ల కాదు.. ఆ స్థానంలో పవన్ ఉండాలి
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొత్త పాట పాడుతున్నారు. జగన్ తీరుపై విసిగిపోయారు. ఎంత మంచి చెప్పినా వినిపించుకోవడం లేదని.. ఆయనకు బాగుపడే లక్షణాలు లేవని .. ఆయన మంచి కోరుకునే పెద్దమనిషిలా బాధపడిపోతున్నారు. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టి.. పవన్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఏపీకి మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ అసెంబ్లీకి పోకపోవడం ఏమిటని ఉండవల్లి ఆశ్చర్యపోయారు. ఆయన బదులు పవన్ కల్యాణ్ ప్రతిపక్ష పోషించాలని పిలుపునిస్తున్నారు. అలా ప్రతిపక్ష పాత్ర పోషిస్తేనే ఏపీకి మంచి రోజులు వస్తాయన్నారు.
Andhra Pradesh
Pawan kalyan
Ys jagan
Politics
Opposition
Undavalli Arun Kumar
APPolitics
Government
ప్రతిపక్షం
రాజకీయాలు
ఉండవల్లి అరుణ్ కుమార్
Scroll for the next article