News12th Nov 04:38 PMSunil Byrisetty1 min read
ఏపీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 12న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖలో ఒక్కరోజు పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలపై కేంద్ర హోంశాఖ అధికారులతో సమ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నవంబర్ 12న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖలో ఒక్కరోజు పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అంశాలపై కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. అదే రోజు ఆంధ్ర విశ్వవిద్యాలయ మైదానంలో జరిగే 31వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొంటారు. అలాగే విశాఖపట్నంలో 'ఉమెన్ అండ్ డెవలప్‌మెంట్ సమ్మిట్–2026'ను ప్రారంభిస్తారు.