News28th Jul 10:52 AMSunil Byrisetty1 min read
కేంద్ర మంత్రి పెమ్మసానే నెంబర్ వన్!
గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా నిలిచారు. పదవి కాదు.. పనితీరే పెమ్మసాని ర్యాంక్ నిర్ణయించిందని ప్రశంసలు లభిస్తున్నాయి. కేంద్ర మంత్
గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా నిలిచారు. పదవి కాదు.. పనితీరే పెమ్మసాని ర్యాంక్ నిర్ణయించిందని ప్రశంసలు లభిస్తున్నాయి.
కేంద్ర మంత్రుల్లో తెలుగు గౌరవానికి కొత్త చిహ్నంగా అభివర్ణిస్తున్నారు.
సర్వే తేల్చింది – దేశానికే ఆదర్శంగా పెమ్మసాని నిలిచారని. టాలెంట్ గల నాయకుడు ఎక్కడైనా టాప్ లోనే అని నిరూపించిన నేతగా ఆయన నిలిచారు.
కేంద్ర మంత్రుల్లో టాప్ ర్యాంక్ సాధించిన పెమ్మసాని
కేంద్ర సహాయ మంత్రుల జాబితాలో మొదటి ర్యాంకు,
మొత్తం కేంద్ర మంత్రులలో ఐదో స్థానం దక్కించుకున్నారు.