Notifications30th Jun 11:51 AMSunil Byrisetty1 min read

యూపీఎస్సీలో 241 పోస్టులు భర్తీ

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 241 సైంటిఫిక్ ఆఫీసర్, స్పెషలిస్టు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అ

యూపీఎస్సీలో 241 పోస్టులు భర్తీ
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) 241 సైంటిఫిక్ ఆఫీసర్, స్పెషలిస్టు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అర్హత కలిగిన అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ 17-07-2025. ST, SC, ఎక్స్-సర్వీస్, PWD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు. ఇతర అభ్యర్థులు రూ.25 చెల్లించి దరఖాస్తు చేసుకోగలరు. మిగిలిన వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
Notification
UPSC recruitment 2025
Group A
Group B
Online Registration Form
UPSC Scientific Officer
యూపీఎస్సీలో 241 పోస్టులు భర్తీ
Scroll for the next article