News21st Dec 10:14 AMSunil Byrisetty1 min read
ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవం
ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల విజేతలకు ఎమ్మెల్యే సుజనా చౌదరి బహుమతులు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాల స్వ ర్ణ
ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల విజేతలకు ఎమ్మెల్యే సుజనా చౌదరి బహుమతులు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ 50 సంవత్సరాల స్వ ర్ణోత్సవ వేడుకల సందర్భంగా
సురూర్-ఎ-ఉర్దూ మహోత్సవం పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ప్రజాస్వా మ్య విలువలు, భాషా సమానత్వానికి దివంగత మాజీ ప్రధాని.. అటల్ బిహారీ వాజ్ పేయి చేసిన సేవలు.. అనే అంశం పై వ్వాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వేడుకలను ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారుఖ్ షుబ్లీ కార్యాలయంలో నిర్వహించారు. వివిధ జిల్లాలో ప్రతిభ కనబర్చిన విజేతలకు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రశంశా పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ అకాడమీ అభివ్రుద్ది కి క్రిషి చేయాలని సూచించారు.