Farmers6th Sep 01:03 PMSunil Byrisetty1 min read

మంగళగిరిలో యూరియా కొరత

విద్యాశాఖ మంత్రి, సీఎం తనయుడు లోకేష్ నియోజకవర్గంలో యూరియా కష్టాలు తీరడం లేదు. మంగళగిరి మార్కెట్ యార్డులో యూరియా కోసం గంటల తరబడి రైతులు నిరీక్షిస్తున్నారు. రేపు రా, ఎల్లుండి రండి అం

మంగళగిరిలో యూరియా కొరత
విద్యాశాఖ మంత్రి, సీఎం తనయుడు లోకేష్ నియోజకవర్గంలో యూరియా కష్టాలు తీరడం లేదు. మంగళగిరి మార్కెట్ యార్డులో యూరియా కోసం గంటల తరబడి రైతులు నిరీక్షిస్తున్నారు. రేపు రా, ఎల్లుండి రండి అంటూ రైతులను వెనక్కి అధికారులు పంపిస్తున్నారు. యూరియా దొరక్కపోవటంతో రైతులు‌ ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో దూరం నుంచి ఎన్నోసార్లు వస్తే ఇలా చేయడమేంటని రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh
Mangalagiri
Urea Shortage
Farmers Strike
Agriculture
Fertilizer Crisis
Farmer Issues
రైతుల ఇబ్బందులు
మంగళగిరిలో యూరియా కొరత
Scroll for the next article