International30th Aug 03:13 PMSunil Byrisetty1 min read

అమెరికా-భారత్ ఉద్రిక్తత.. జీఎం విత్తనాలపై గట్టి పట్టు

అమెరికాతో 500 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యంలో భాగంగా GM విత్తనాలను అంగీకరించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నా, భారత్ గట్టిగా నిరాకరించింది. ఈ విత్తనాలు రైతుల స్వాతంత్ర్యాన్ని, దేశ ఆహ

అమెరికా-భారత్ ఉద్రిక్తత.. జీఎం విత్తనాలపై గట్టి పట్టు
అమెరికాతో 500 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యంలో భాగంగా GM విత్తనాలను అంగీకరించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నా, భారత్ గట్టిగా నిరాకరించింది. ఈ విత్తనాలు రైతుల స్వాతంత్ర్యాన్ని, దేశ ఆహార భద్రతను దెబ్బతీస్తాయని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మాన్సాంటో (ఇప్పుడు బేయర్) నియంత్రణలోని GM పంటలు అమెరికాలో ఊబకాయం, డయాబెటిస్, క్యాన్సర్‌లకు కారణమవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. అమెరికాలో 95% మొక్కజొన్న, సోయా GM రకాలే. భారత్ మాత్రం తన నేల, రైతుల గౌరవాన్ని కాపాడుకోవడానికి ఈ షరతును తోసిపుచ్చింది. ఈ నిర్ణయంతో అమెరికా ఒత్తిడి, పాశ్చాత్య మీడియా విమర్శలు పెరిగినప్పటికీ, భారత్ దృఢంగా నిలబడుతోంది. వీటిపై వార్తలు, వ్యాఖ్యానాలు, ట్రంప్ ట్వీట్లు, పాశ్చాత్య మీడియా వ్యతిరేకించినా మన రైతులు, విత్తనాలు, నేల ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును కాపాడుకునేలా భారత్ నిలబడుతోంది. ఈ మెసేజ్ ను ప్రతి ఒక్కరికీ షేర్ చేసి, నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
India-US Relations
GM Seeds
Monsanto
Bayer
Food Security
Farmers’ Rights
Trade Tensions
Donald Trump
Western Media
Agriculture Policy
Scroll for the next article