News24th Apr 03:55 PMSunil Byrisetty1 min read

దేశంలో తొలి మతమార్పిడి కేసు.. పెద్ద శిక్షే!

దేశంలో మతమార్పిడి నిరోధక చ ట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం కింద క్రైస్తవ మత మార్పిడి కేసులో తొలిసారి దోషిని నిర్ధారించింది. ద

దేశంలో తొలి మతమార్పిడి కేసు.. పెద్ద శిక్షే!
దేశంలో మతమార్పిడి నిరోధక చ ట్టాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం కింద క్రైస్తవ మత మార్పిడి కేసులో తొలిసారి దోషిని నిర్ధారించింది. దళితులను క్రైస్తవ మతంలోకి మార్చిన పాస్టర్ జోస్ పప్చన్, అతని భార్య షిజ పప్చన్‌లకు న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. ఐదేళ్ల జైలు శిక్షతోపాటు ఒక్కొకరికి రూ. 25 వేల జరిమానా విధించింది. దేశంలోని హిందూ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ ధర్మ సంరక్షకుడుగా అవతరించిన నిజమైన భారతీయుడు యోగి అని కొనియాడుతున్నారు. ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లో ప్రతి రాజకీయవేత్త, రాజకీయాలకతీతంగా,, హిందూ పరిరక్షణ కొరకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Uttar Pradesh
Jose Papchan
Yogi Adityanath
case under the Prevention
Christian
SanatanaDharma
మత మార్పిడి నిరోధక చట్టం
ఉత్తరప్రదేశ్
Scroll for the next article