News7th Dec 04:33 PMSunil Byrisetty1 min read

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమాల కోఆర్డినేషన్ వార్ రూమ్ ను బిజెపి ఎపి అధ్యక్షుడు PVN మాధవ్ ప్రారంభించారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ వాజ

బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి
బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమాల కోఆర్డినేషన్ వార్ రూమ్ ను బిజెపి ఎపి అధ్యక్షుడు PVN మాధవ్ ప్రారంభించారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమాల కోఆర్డినేషన్ కు ఒక వార్ రూమ్ ను ప్రారంభించామన్నారు. ఈ నెల 11 న ధర్మవరంలో బహిరంగ సభ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభమవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ లను మొదటి రోజు ఆహ్వానించామని పేర్కొన్నారు. వాజ్‌పేయి స్మృతివనం నిర్మిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పారు.
Andhra Pradesh
BJP AP
BJP
Vajpayee Centenary
PVN Madhav
War Room
Bus Yatra
Mohan Singh
Shivraj Singh Chouhan
Chandrababu Naidu
బీజేపీ నేతలు
ఏపీ రాజకీయాలు
అభివృద్ధి హామీలు
శతజయంతి ఏర్పాట్లు
Scroll for the next article