Politics3rd Jul 03:05 PMSunil Byrisetty1 min read
జగన్‌ను కలిసిన వంశీ దంపతులు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో కలిసిన వంశీమోహన్ దంపతులు పలు అంశాలపై మ
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో కలిసిన వంశీమోహన్ దంపతులు పలు అంశాలపై మాట్లాడారు. వల్లభనేని వంశీ 11 కేసుల్లో 140 రోజులపాటు జైల్లో ఉన్నారు. తాజాగా బెయిల్ లభించడంతో వంశీ విడుదలయ్యారు. ఈ సందర్భంగా కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైయస్.జగన్‌కు వల్లభనేని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు.