Mobiles25th Dec 04:46 PMSunil Byrisetty1 min read
వేగాన్ లెదర్ ప్యానల్‌తో 5G ఫోన్
మోటోరోలా వేగాన్ లెదర్ ఫినిష్, మిలిటరీ గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్ తో మోటో G86 పవర్, మోటో G06 పవర్, మోటో G67 పవర్, మోటో G57 పవర్ స్మార్ట్‌ఫోన్‌లు తీసుకొచ్చింది. మోటో G67 పవర్
మోటోరోలా వేగాన్ లెదర్ ఫినిష్, మిలిటరీ గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్ తో మోటో G86 పవర్, మోటో G06 పవర్, మోటో G67 పవర్, మోటో G57 పవర్ స్మార్ట్‌ఫోన్‌లు తీసుకొచ్చింది. మోటో G67 పవర్ 5G హ్యాండ్‌సెట్ బడ్జెట్ ధరలో 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాను కలిగి ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.16999 గా ఉంది. మోటో G67 పవర్ 5G స్మార్ట్‌ఫోన్ బ్యాక్ ప్యానల్ వేగాన్ లెదర్ ఫినిష్‌ను కలిగి ఉంది. MIL 810H మిలిటరీ గ్రేడ్ డ్రాప్ ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్‌తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్‌గా ఉంది. పాంటోన్ పారాచుట్ పర్పుల్, పాంటోన్ సిలింట్రో, పాంటోన్ బ్లూ కురాకో కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 391 ppi పిక్సల్ డెన్సిటీ, HDR10+ సపోర్టును కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా 7i ప్రొటెక్షన్‌ను పొందుతోంది. భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది.