News5th Oct 11:25 AMSunil Byrisetty1 min read
నెలా 15 రోజుల్లో చలాన్ కట్టకపోతే బండి సీజ్!
మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా.. అయితే చెక్ చేసుకోండి. మోటారు వెహికిల్స్ రూల్స్-1989లో కేంద్రం కీలక సవరణలు ప్రతిపాదించింది. నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రవాణాశాఖ అదనపు కార్యదర్శిక
మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా.. అయితే చెక్ చేసుకోండి. మోటారు వెహికిల్స్ రూల్స్-1989లో కేంద్రం కీలక సవరణలు ప్రతిపాదించింది.
నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రవాణాశాఖ అదనపు కార్యదర్శికి పంపొచ్చని కేంద్రం పేర్కొంది. ఐదుకు మించి చలాన్లుంటే వాహనదారుడి లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. 45 రోజుల్లో (ప్రస్తుతం 90 రోజులు) చలాన్ కట్టకపోతే వాహనం సీజ్ చేసే అవకాశం ఉంది. చలాన్లు ఆలస్యం చేస్తే ఆ వాహనంపై లావాదేవీలు జరపకుండా నిబంధన విధిస్తోంది. రూల్స్ అతిక్రమిస్తే 3రోజుల్లో నోటీసులు జారీ అవుతాయి.