Politics4th May 10:56 AMSunil Byrisetty1 min read
ఆడుదాం అంటూ దోచేశారు!
విజయవాడ శాప్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంపై విచారణ జరుపుతున్నారు. కార్యక్రమానికి చెల్లింపులకు సంబంధిం
విజయవాడ శాప్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
గత ప్రభుత్వం చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంపై విచారణ జరుపుతున్నారు.
కార్యక్రమానికి చెల్లింపులకు సంబంధించి హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు.
పలువురు అధికారులను విచారించిన విజిలెన్స్ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు.
క్రీడా పరికరాల కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి లేఖ రాసిన శాప్ ఛైర్మన్ రవినాయుడు లేఖ రాయడంతో ఈ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.