Entertainment27th May 11:04 AMSunil Byrisetty1 min read

దర్శకుడికి గిఫ్ట్ ఇచ్చిన కొండన్న!

వీడీ ఏం చేసినా సంచలనమే. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు స్పెషల్ షర్ట్స్, బ్యాట్ బహుమతులుగా ఇచ్చాడు. విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా ‘కింగ్ డమ్’తో అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్

దర్శకుడికి గిఫ్ట్ ఇచ్చిన కొండన్న!
వీడీ ఏం చేసినా సంచలనమే. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కు స్పెషల్ షర్ట్స్, బ్యాట్ బహుమతులుగా ఇచ్చాడు. విజయ్ దేవరకొండ నటించిన తాజా సినిమా ‘కింగ్ డమ్’తో అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. అనిరుధ్ ఈ చిత్రానికి అందించిన మ్యూజిక్ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది. సినిమా పాటలకు యూత్ నుంచి అద్భుత స్పందన వచ్చింది. విజయ్ దేవరకొండ ఇచ్చిన ఈ గిఫ్ట్ కేవలం అభిమానానికి నిదర్శనం కాదు. ఇది టీమ్‌కు ధన్యవాదం తెలిపే ఒక గొప్ప పద్దతి.అనిరుధ్‌తో ఉన్న స్నేహానికి ఈ గిఫ్ట్ ఒక గుర్తుగా నిలుస్తుంది. సాధారణ గిఫ్ట్ కాదు. గిఫ్ట్ వెనుక ఒక అర్థం, భావోద్వేగం ఉన్నాయి. విజయ్ దేవరకొండ తన ‘రౌడీ’ బ్రాండ్‌కు సంబంధించిన స్పెషల్ షీ టర్ట్స్ దుస్తులను అనిరుధ్‌కు బహుమతిగా ఇచ్చారు. వీటితో పాటు, తనతో పాటు ఉండే షటిల్ బ్యాట్‌ను కూడా గిఫ్ట్ చేశారు.
Tollywood
Music Director
HERO
Kingdom
Movie
Vijay Devarakonda Gift T Shirt To Anirudh
దర్శకుడికి గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌
Scroll for the next article