Entertainment20th Jul 03:22 PMSunil Byrisetty1 min read

కొండన్న, రష్మిక పెళ్లి చేసుకున్నారా?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ కృష్ రష్మిక పెళ్లి పీటలు ఎక్కారా అనే చర్చ జరుగుతోంది. నెట్టింట వారిద్దరి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో క్రేజీ రూమర్ కపుల్‌గా పేరు

కొండన్న, రష్మిక పెళ్లి చేసుకున్నారా?
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ కృష్ రష్మిక పెళ్లి పీటలు ఎక్కారా అనే చర్చ జరుగుతోంది. నెట్టింట వారిద్దరి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో క్రేజీ రూమర్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా గురించి మళ్లీ ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల తర్వాత వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని ఊహాగానాలు పెరిగాయి. తాజాగా వీరిద్దరు పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. పూల దండలతో కొత్త జంటలా ఫోటోలు దర్శనమిస్తున్నాయి. దీంతో నిజంగా వీళ్లు పెళ్లి చేసుకున్నారా? అనే చర్చ నడుస్తోంది. వారివూరి నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఎఐలో ఫోటోలు ఎడిట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tollywood
Vijay Deverakonda
Rashmika Mandanna
Celebrity Wedding Rumors
Viral Photos
Geetha Govindam
Dear Comrade
AI Edited Images
Scroll for the next article