Entertainment4th Oct 09:43 AMSunil Byrisetty1 min read
విజయ్, రష్మిక సీక్రెట్ ఎంగేజ్మెంట్?
గీతా గోవిందం కపుల్ ఒక్కటవుతున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. హీరో విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్‌మెంట్ రహస్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. నిన్న విజయ్ దేవరకొండ ఇంట్ల
గీతా గోవిందం కపుల్ ఒక్కటవుతున్నట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. హీరో విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్‌మెంట్ రహస్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. నిన్న విజయ్ దేవరకొండ ఇంట్లో వేడుక జరిగిందని చర్చ నడుస్తోంది.
అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారని సమాచారం. 2026 ఫిబ్రవరి నెలాఖరులో వివాహం ఉంటుందని తెలుస్తోంది. ఫేమస్ డెస్టినేషన్ స్పాట్‌లో ఇద్దరి కల్యాణం ఉంటుంది. కొన్నేళ్లుగా రిలేషన్‌లో ఉన్న విజయ్-రష్మిక జంట
గీతాగోవిందం, డియర్ కామ్రేడ్‌లో నటించారు.