Politics12th Nov 04:47 PMSunil Byrisetty1 min read

పీఆర్పీతో ప్రజల్లోకి విజయసాయిరెడ్డి

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. విజయవాడలో 'పరివర్తన రాజనీతి పార్టీ' (PRP)ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు.

పీఆర్పీతో ప్రజల్లోకి విజయసాయిరెడ్డి
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీని ప్రకటించారు. విజయవాడలో 'పరివర్తన రాజనీతి పార్టీ' (PRP)ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. నినాదం: జనం కోసం.. జన హితం కోసం. లక్ష్యం: యువతను భవిష్యత్ రాజకీయ నేతలుగా తీర్చిదిద్దడం అజెండా: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ఏకైక లక్ష్యం. కాషాయం, తెలుపు రంగులతో కూడిన జెండా మధ్యలో ధర్మచక్రం గుర్తును పార్టీ చిహ్నంగా ప్రకటించారు.
Scroll for the next article