Politics27th May 08:23 AMSunil Byrisetty1 min read
కోటరీ కెలుకుతోంది.. విజయసాయి!
'నేను మౌనంగా ఉండడం వైసీపీలో కోటరీకి సచ్చటం లేదు. అందుకే నాపై సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు. నన్ను కెలకటం, ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున
'నేను మౌనంగా ఉండడం వైసీపీలో కోటరీకి సచ్చటం లేదు.
అందుకే నాపై సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెట్టారు.
నన్ను కెలకటం, ఇరిటేట్ చేయటం వల్ల నేను తప్పనిసరి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతున్నాను.
నాకు సంబంధం లేని స్కాముల్లో మరోసారి నన్ను బలి పశువును చేద్దాం అని కోటరి నిర్ణయించుకున్నందున, బయటకు వచ్చాన'ని మాజీ వైసీపీ ఎంపి విజయసాయి రెడ్డి ట్వీట్లో కౌంటర్ ఇచ్చారు.