News20th May 11:26 AMSunil Byrisetty1 min read

విజయవాడ నుంచి 9 గంటల్లో బెంగళూర్!

ఏపీలో ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే న్యూస్ చెప్పింది. విజయవాడ - బెంగళూరు మధ్య వందే భారత్ రైలు నడపనున్నట్లు ప్రకటించింది. దీంతో ఏపీకి త్వరలో మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రానుంద

విజయవాడ నుంచి 9 గంటల్లో బెంగళూర్!
ఏపీలో ప్రయాణికులకు రైల్వే శాఖ అదిరిపోయే న్యూస్ చెప్పింది. విజయవాడ - బెంగళూరు మధ్య వందే భారత్ రైలు నడపనున్నట్లు ప్రకటించింది. దీంతో ఏపీకి త్వరలో మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రానుంది. ఇప్పటికే విజయవాడ- బెంగళూరు వందేభారత్‌కు ప్రతిపాదనలు చేశారు. రద్దీ, డిమాండ్ ఉండే మార్గం కావడంతో మరో రైలు కోసం ప్రతిపాదించారు. ఈ వందేభారత్ రాకతో 9 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు చేరుకోవచ్చు. దీంతో ప్రయాణికుల సమయం ఆదా కావడంతోపాటు, చల్లటి ఏసీ బోగీల్లో ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని చెబుతున్నారు.
vandebharat
train
vijayawada
benguluru
9 Hour Journey
రైల్వే శాఖ
వందేభారత్
9 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరు
Scroll for the next article