Sports29th Dec 12:24 PMSunil Byrisetty1 min read

జాతీయ స్థాయిలో బంగారు పతకాలను సాధించిన విజయవాడ బాలికలు

విజయవాడకు చెందిన ఎర్రంశెట్టి సిస్టర్స్ జాతీయ స్థాయిలో ట్వెల్త్ క్యాటగిరీలో ఎర్రం శెట్టి జశ్విత గోల్డ్ మెడల్ 13 అబో క్యాటగిరీలో ఎర్రం శెట్టి శృతి బంగారు పథకాలు సాధించారు.ఆదివారం ఇంట

జాతీయ స్థాయిలో బంగారు పతకాలను సాధించిన విజయవాడ బాలికలు
విజయవాడకు చెందిన ఎర్రంశెట్టి సిస్టర్స్ జాతీయ స్థాయిలో ట్వెల్త్ క్యాటగిరీలో ఎర్రం శెట్టి జశ్విత గోల్డ్ మెడల్ 13 అబో క్యాటగిరీలో ఎర్రం శెట్టి శృతి బంగారు పథకాలు సాధించారు.ఆదివారం ఇంటర్నేషనల్ టైక్వాండ ఫెడరేషన్ యునియన్ ఆధ్వర్యంలో పటమట ఇండోర్ స్టేడియంలో జరిగిన 40వ జాతీయ స్థాయి టైక్వండో పోటీలను నిర్వహించారు.బహుమతుల ప్రదానోత్సవానికి విజయవాడ మెట్రోపాలిటన్ సెసెన్స్ జడ్ది ముఖ్య అతిథిగా పాల్గోని విజేతలకు బహుమతులు అందించారు.ఆనంతరం ఎర్రంశెట్టి జశ్వితను,ఎర్రంశెట్టి శృతిలను అభినందించారు. ఎర్రశెట్టి సిస్టర్స్ తండ్రి ఎర్రం శెట్టి కుమార్ రాజా న్యాయవాదిగా విజయవాడలో కోనసాగుతున్నారు.పోర్ట్ గాని బ్లాక్ బెల్ట్ సాధించిన కుమార్ రాజా సైతం జాతియ స్థాయిలో 7సార్లు బంగారు పతకాలు సాధించడం విశేషం.ఈ కార్యక్రమంలో ఇండియా గ్రాండ్ మాస్టర్ బీవీ రమణయ్య, జనరల్ సెక్రటరీ డివివి ప్రసాద్, తమిళనాడు ఇన్స్పెక్టర్, బి బాలమురళి తదితర ఇన్స్పెక్టర్ లో పాల్గొన్నారు.
Andhra Pradesh
Vijayawada
Taekwondo
National Championship
Gold Medal
Women in Sports
Taekwondo India
క్రీడా ప్రతిభ
యువ విజేతలు
ఎర్రంశెట్టి సిస్టర్స్
Scroll for the next article