News15th Aug 02:20 PMSunil Byrisetty1 min read
పోలీసు అధికారులకు అవార్డులు!
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో శుక్రవారం ఘనంగా జరిగిన 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పోలీస్ అధికారులకు అవార్డుల ప్రధానం చే
విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో శుక్రవారం ఘనంగా జరిగిన 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పోలీస్ అధికారులకు అవార్డుల ప్రధానం చేశారు.
ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్:
1. మహేష్ చంద్ర లడ్డా, అడిషినల్ డిజీపీ
2. ఎం. రవి ప్రకాష్, ఐజీపీ, పీ అండ్ ఎల్
3. డి.డి. గంగరాజు, డిఎస్పీ, ఎస్పీఎఫ్, రాజమండ్రి.
పోలీస్ మెడల్ ఫర్ మెమోరీయస్ సర్వీస్
1. వెంకట్ ప్రమ్ జిత్ కాటనాని, రిటైర్డ్ కమాండెంట్
2. చెన్నయ్య ఆవుల, ఆర్ ఎస్ ఐ, 11వ బెటాలియన్, ఎపీఎస్పీ
3. ఆర్. రమణా రెడ్డి, ఎఎస్ఐ, ఏఆర్ తిరుపతి(రిటైర్డ్)
4. వెంకటేశ్వర్లు అద్దంకి, ఇన్స్స్పెక్టర్ ఆప్ పోలీస్, పీటీసీ ఒంగోలు(రిటైర్డ్)
5. బి. ప్రకాష్ రావు, ఏఎస్ఐ, సీసీఎస్, కడప.
6. కరి మస్తాన్ రావు, ఎస్ఐ, ఎస్పీఎఫ్
7. వెంకట సత్య అనంత దుర్గా ప్రసాద్ రావ్ పుల్లబోతుల, అసిస్టెంట్ కమాండెంట్ ఎస్పీఎఫ్
8. శ్రీహరిరావు అక్కిశెట్టి, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆర్వీ అండ్ ఈవో, నెల్లూరు
9. ఈద కోటిరెడ్డి, డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్,
స్వాతంత్ర దినోత్సవంను పురష్కరించుకని మొత్తం 25 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి అవార్డులు, ప్రశంసాపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అందచేశారు.