News8th Jul 10:41 AMSunil Byrisetty1 min read

దుర్గ గుడిలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం

విజయవాడలో కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవాలయంలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శాకంబరీ అమ్మవారి పూజలో దుర్గగుడి ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. దు

దుర్గ గుడిలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం
విజయవాడలో కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవాలయంలో శాకంబరీ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శాకంబరీ అమ్మవారి పూజలో దుర్గగుడి ఈవో శీనానాయక్ పాల్గొన్నారు. దుర్గమ్మ వారి సన్నిధిలో శాకంబరి ఉత్సవాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శాకంబరీ ఉత్సవాల ప్రారంభ పూజలో ఆలయ ఈవో శీనా నాయక్ పాల్గొన్నారు. అమ్మవారి భక్తులకు కదంభప్రసాద వితరణ ప్రారంభమైంది. రద్దీ నియంత్రణ చర్యలు తీసుకోవడం, విఐపి దర్శనం నిలుపుదల చేయడంతో క్యూ లైన్లు సజావుగా సాగుతున్నాయి. ప్రశాంతంగా దుర్గమ్మ వారిని భక్తులు దర్శించుకుంటున్నారు.
Andhra Pradesh news
Vijayawada
Kanaka Durga Shakambari Utsavalu
indrakiladri
Shukla Paksha Trayodashi
కనకదుర్గమ్మ శాకంబరీ ఉత్సవాలు
Scroll for the next article