News27th Sep 11:33 AMSunil Byrisetty1 min read

అక్టోబర్ 11 నుంచి విజయవాడ ఉత్సవ్!

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 8 నుంచి 23 వరకు జాతీయస్థాయి సరస్ మేళా జరగనుంది. పున్నమి ఘాట్, ఎంబికే స్టేడియంలో వి

అక్టోబర్ 11 నుంచి విజయవాడ ఉత్సవ్!
దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 8 నుంచి 23 వరకు జాతీయస్థాయి సరస్ మేళా జరగనుంది. పున్నమి ఘాట్, ఎంబికే స్టేడియంలో విజయవాడ ఉత్సవ్, సరస్ మేళా ఘనంగా చేయనున్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళాకారుల ప్రదర్శనలు ఉండనున్నాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం, విజయవాడ ఉత్సవ్ సందర్శించేలా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ సాంస్కృతిక, కళల రాజధాని అని చాటి చెప్పేలా ఉత్సవాలు జరుగుతాయి.
Scroll for the next article