News14th Jan 03:45 PMSunil Byrisetty1 min read

సచివాలయాలు ఇకపై స్వర్ణం!

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై న్యాయశాఖ ఆర్డినెన్స్ జారీ చేసింది. దాంతో వీటిని ఇక నుంచి స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలుగా పిలవనున్నారు. పేరు మార్పు కోసం చేసిన చ

సచివాలయాలు ఇకపై స్వర్ణం!
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పుపై న్యాయశాఖ ఆర్డినెన్స్ జారీ చేసింది. దాంతో వీటిని ఇక నుంచి స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాలుగా పిలవనున్నారు. పేరు మార్పు కోసం చేసిన చట్ట సవరణను మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ విడుదల చేసిన న్యాయశాఖ తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఇకపై కొత్త పేర్లతో పిలవనున్నారు.
Andhra Pradesh Government
Swarna Secretariats
Village Secretariats
Ward Secretariats
Ordinance Issued
గవర్నర్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పరిపాలనా సంస్కరణలు
Scroll for the next article