Politics18th Apr 01:56 PMSunil Byrisetty1 min read
విశాఖ మేయర్ అటా? ఇటా?
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వైసీపీ నేత మేయర్‌గా ఉండగా కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. బలం నిరూపించుకోలేకపోతే పదవి కూటమికి ద
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిపై ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం వైసీపీ నేత మేయర్‌గా ఉండగా కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు.
బలం నిరూపించుకోలేకపోతే పదవి కూటమికి దక్కనుంది. శనివారం జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది.
మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుండగా.. నెగ్గేలా కూటమి వ్యూహాలు రచించింది.
మలేషియా నుంచి రానున్న కూటమి కార్పొరేటర్లు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
మరోవైపు 58 మంది కార్పొరేటర్లకు వైసీపీ విప్ జారీ చేసింది.
జీవీఎంసీ ప్రత్యేక సమావేశానికి హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకుంది.