News5th Mar 05:25 PMSunil Byrisetty1 min read

ఆధునిక సౌకర్యాలతో సిద్ధమైన 'వీఐసీటీ'

ఏపీలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో విశాఖ పోర్టు అథారిటీ (VPA) ఆధ్వర్యంలో సిద్ధం చేసిన ‘విశాఖపట్నం అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ (VICT)' సముద్ర పర్యాటక రంగంలో కీలకం కానుంది. రానున్న జూన్

ఆధునిక సౌకర్యాలతో సిద్ధమైన 'వీఐసీటీ'
ఏపీలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో విశాఖ పోర్టు అథారిటీ (VPA) ఆధ్వర్యంలో సిద్ధం చేసిన ‘విశాఖపట్నం అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ (VICT)' సముద్ర పర్యాటక రంగంలో కీలకం కానుంది. రానున్న జూన్, జులై, ఆగస్టు నెలల్లో క్రూయిజ్ నౌకలు నగరానికి రానున్నాయి. రూ.77 కోట్ల నిధులతో ప్రధానమంత్రి మోదీ మిషన్లో భాగంగా VPA అంతర్జాతీయ ప్రమాణాలతో టెర్మినల్ ఏర్పాటు చేసింది. పర్యాటకులు ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూసొచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. దీంతో క్రూయిజ్ టూరిజం ఆంధ్రాకు అదనపు ఆకర్షణగా మారనుంది.
Visakhapatnam
news
విశాఖపట్నం
విశాఖపట్నం
వార్తలు
Scroll for the next article