News25th Sep 10:54 AMSunil Byrisetty1 min read

ఐదేళ్లలో సాఫ్ట్‌వేర్ హబ్‌ – క్లాస్ సిటీగా విశాఖ

ఐటీ హబ్‌గా విశాఖను మార్చాలన్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. టీసీఎస్ తమ ఐటీ డెలవప్‌మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే మిలీనియం టవర్స్ లో తాత్కాలికంగా ఆఫీ

ఐదేళ్లలో సాఫ్ట్‌వేర్ హబ్‌ – క్లాస్ సిటీగా విశాఖ
ఐటీ హబ్‌గా విశాఖను మార్చాలన్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. టీసీఎస్ తమ ఐటీ డెలవప్‌మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే మిలీనియం టవర్స్ లో తాత్కాలికంగా ఆఫీస్ ప్రారంభిస్తోంది. శాశ్వత నిర్మాణాలను ప్రారంభించబోతోంది. కాగ్నిజెంట్ విశాఖలో భారీ క్యాంపస్ పెడుతున్నట్లుగా ప్రకటించింది. ఈ ఏడాదే కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. టీసీఎస్ తర్వాత రెండో పెద్ద ప్రాజెక్టు. ఏఎన్ఎస్ఆర్ కూడా జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్, మధురవాడలో నిర్మించనుంది. ఇక సత్వ 30 ఏకరాల ఐటీ పార్క్ , గ్రేడ్ ఏ ఆఫీసులు నిర్మించబోతోంది. తాజాగా యాక్సెంచర్ కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. అమెరికాలో ఉన్న పరిస్థితుల కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడే ఆఫీసులు తెరిచేందుకు సిద్ధమవుతున్నాయి.
Andhra Pradesh Development
Visakhapatnam
IT Hub
Software City
TCS
Cognizant
ANSR
Accenture
Sattva IT Park
Millennium Towers
Madhurawada
Indian IT Industry
Tech Growth
విశాఖ ఐటీ కేంద్రం
సాఫ్ట్‌వేర్ పరిశ్రమ
నూతన క్యాంపస్
ఐటీ కంపెనీలు
Scroll for the next article