Mobiles29th Jun 01:23 PMSunil Byrisetty1 min read
వావో అనిపించే వివో ఫోల్డ్ ఫోన్!
మొబైల్ మార్కెట్లో దూసుకెళ్తున్న వివో సరికొత్తగా వావ్ అనిపించే ఫోన్ తీసుకొచ్చింది. వీడియో ప్రియులను అలరించే వివో ఫోన్లు ఇప్పుడు ఫోల్డింగ్‌తో రాబోతున్నాయి. వివో ఎక్స్ ఫోల్డ్ 3 వివో
మొబైల్ మార్కెట్లో దూసుకెళ్తున్న వివో సరికొత్తగా వావ్ అనిపించే ఫోన్ తీసుకొచ్చింది. వీడియో ప్రియులను అలరించే వివో ఫోన్లు ఇప్పుడు ఫోల్డింగ్‌తో రాబోతున్నాయి. వివో ఎక్స్ ఫోల్డ్ 3 వివో కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న మడత ఫోన్. దాదాపు 8.03 అంగుళాల పరిమాణం, 512 జీబీ స్టోరేజీ, 16జీబీ ర్యామ్ దీని ప్రత్యేకతలుగా ఉన్నాయి. 50+50+50 మెగా పిక్సెళ్ల రియర్ కెమెరా, డ్యుయెల్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 32+32 మెగా పిక్సెళ్ల ముందు కెమెరా ఉన్నాయి. 5500 ఎంఏహెచ్ ఫ్లాష్ ఛార్జింగ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ బరువు 236 గ్రాములుగా ఉంది. ధర రూ. 1,59,999 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.