Mobiles16th Aug 02:12 PMSunil Byrisetty1 min read

భారీ కెమెరాతో వివో X200 సిరీస్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో భారీ కెమెరాతో కొత్త మొబైల్ ను తీసుకొస్తోంది. వివో X200 సిరీస్ 2025 నవంబర్‌లో భారత్‌లో విడుదల కానుంది. ఈ సిరీస్‌లో X200, X200 ప్రో, X200 మినీ మోడ

భారీ కెమెరాతో వివో X200 సిరీస్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వివో భారీ కెమెరాతో కొత్త మొబైల్ ను తీసుకొస్తోంది. వివో X200 సిరీస్ 2025 నవంబర్‌లో భారత్‌లో విడుదల కానుంది. ఈ సిరీస్‌లో X200, X200 ప్రో, X200 మినీ మోడళ్లు ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్, 6.67-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 50MP జీస్-ట్యూన్డ్ కెమెరా, 10x ఆప్టికల్ జూమ్‌తో ఫొటోగ్రఫీలో ఆకర్షణీయంగా ఉంటుంది. 5,800mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉంటుంది. ధర రూ. 45,000 నుంచి ప్రారంభం కానుంది.
India launch
Vivo X200
Vivo X200 Pro
Vivo X200 Mini
smartphone launch
MediaTek Dimensity 9400
50MP Zeiss camera
10x optical zoom
AMOLED display
5800mAh battery
90W fast charging
Scroll for the next article