News14th Apr 02:49 PMSunil Byrisetty1 min read
స్వచ్ఛ నగరాలుగా విశాఖ, విజయవాడ, తిరుపతి
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 ప్రకారం భారత్‌లోని 10 పరిశుభ్రమైన నగరాల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో ఆంధ్రా నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి చోటు సంపాదించాయి. టాప్ 10 నగరాలివే.. 1. ఇం
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 ప్రకారం భారత్‌లోని 10 పరిశుభ్రమైన నగరాల జాబితా విడుదలైంది.
ఈ జాబితాలో ఆంధ్రా నుంచి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి చోటు సంపాదించాయి.
టాప్ 10 నగరాలివే..
1. ఇండోర్, మధ్యప్రదేశ్
2. సూరత్, గుజరాత్
3. నవీ ముంబై, మహారాష్ట్ర
4. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
5. విజయవాడ, ఆంధ్రప్రదేశ్
6. భోపాల్, మధ్యప్రదేశ్
7. తిరుపతి, ఆంధ్రప్రదేశ్
8. మైసూరు, కర్ణాటక
9. న్యూఢిల్లీ
10. అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్
గత 7 సంవత్సరాలుగా వరసగా "ఇండోర్" నగరం పరిశుభ్రతలో దేశానికే ఆదర్శంగా నంబర్ 1గా నిలుస్తుండటం విశేషం.