News17th Oct 12:47 PMSunil Byrisetty1 min read
వాల్ స్ట్రీట్ జర్నల్ లో విశాఖ గూగుల్ డేటా హబ్
ప్రపంచ ప్రఖ్యాత పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో విశాఖ గూగుల్ ఏఐ డేటా హబ్ వార్త ప్రచురించారు. విశాఖ పేరు, గూగుల్ పెట్టుబడులను వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రస్తావించారు. టెక్నాలజీ పెట్టు
ప్రపంచ ప్రఖ్యాత పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో విశాఖ గూగుల్ ఏఐ డేటా హబ్ వార్త ప్రచురించారు. విశాఖ పేరు, గూగుల్ పెట్టుబడులను వాల్ స్ట్రీట్ జర్నల్ లో ప్రస్తావించారు. టెక్నాలజీ పెట్టుబడుల రంగంలో విశాఖ ఇప్పుడు ప్రపంచపటంలో నిలుస్తోందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ పురోగతి పట్ల నాకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. విశాఖకు డేటా హబ్ రావడంపై ప్రపంచస్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.