News27th Jan 12:54 PMSunil Byrisetty1 min read
టీడీపీ కేంద్ర కార్యాలయానికి లోకేష్
టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 ఏళ్లైన సందర్భంగా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ
టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. యువగళం పాదయాత్ర ప్రారంభించి నేటికి 3 ఏళ్లైన సందర్భంగా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పాదయాత్ర చేసి 3 ఏళ్లైన సందర్భంగా లోకేష్‌తో కేక్ పార్టీ శ్రేణులు కట్ చేయించారు. అనంతరం యువగళం అనుభవాలను లోకేష్ పంచుకున్నారు.