Mobiles12th Jun 01:38 PMSunil Byrisetty1 min read

వాటర్ ప్రూఫ్ ఫోన్లు.. బడ్జెట్ ధరలో!

రాబోయేది వర్షాకాలం. వాటర్ ప్రూఫ్ మొబైల్, అదీ బడ్జెట్ ధరలో చూస్తున్నారా.. ఈ స్మార్ట్ ఫోన్ నీళ్లలో తడిసినా ఇబ్బంది లేదు. IP68 లేదా IP68 + IP69 రేటింగ్‌తో వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు

వాటర్ ప్రూఫ్ ఫోన్లు.. బడ్జెట్ ధరలో!
రాబోయేది వర్షాకాలం. వాటర్ ప్రూఫ్ మొబైల్, అదీ బడ్జెట్ ధరలో చూస్తున్నారా.. ఈ స్మార్ట్ ఫోన్ నీళ్లలో తడిసినా ఇబ్బంది లేదు. IP68 లేదా IP68 + IP69 రేటింగ్‌తో వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటర్ ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్ల ధర విషయానికి వస్తే.. రూ. 13వేల నుంచి రూ. 70వేల వరకు ఉంటాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉన్నాయి. రియల్‌మి P3x 5G : ఫ్లిప్‌కార్ట్‌లో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో రియల్‌మి P3x 5G ఫోన్ ధర రూ.12,999కి విక్రయిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అన్‌లిమిటెడ్ 5శాతం తగ్గింపు పొందవచ్చు. రియల్‌మి P3x 5Gపై IP68 + IP69 రేటింగ్ కలిగి ఉంది. LCD స్క్రీన్ 6.72-అంగుళాలతో మీడియాటెక్ డైమన్షిటీ 6400 ప్రాసెసర్ పవర్ అందిస్తుంది. ఈ ఫోన్ పెద్ద 6,000mAh బ్యాటరీతో 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఛార్జ్ చేయవచ్చు.
Smart phones
waterproof mobiles
IP68 or IP68 + IP69 rating
Realme P3x 5G
Flipkart
వాటర్ ప్రూఫ్ మొబైల్
ప్రస్తుతం ఫ్లిప్కార్ట్
అమెజాన్లలో డిస్కౌంట్
Scroll for the next article