National21st Jun 05:19 PMSunil Byrisetty1 min read
మేకిన్ ఇండియాపై రాహుల్ విమర్శలు
కేంద్రం ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ విఫలమైందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ విమర్శించారు. ఈ పథకంతో భారత్ కన్నా చైనాకే ఎక్కువ ప్రయోజనమని తీవ్ర ఆరోపణలు చేశారు. తయారీ రంగం క్షీణించి,
కేంద్రం ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ విఫలమైందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ విమర్శించారు.
ఈ పథకంతో భారత్ కన్నా చైనాకే ఎక్కువ ప్రయోజనమని తీవ్ర ఆరోపణలు చేశారు. తయారీ రంగం క్షీణించి, నిరుద్యోగం పెరిగిపోయిందని ఆరోపించారు. తయారీ రంగంలో తక్షణ సంస్కరణలు చేపట్టాలని డిమాండ్
చేశారు. చైనా నుంచి దిగుమతులు రెట్టింపయ్యాయని, వస్తువులు తయారుచేయడం లేదని తెలిపారు.