Politics8th Oct 01:19 PMSunil Byrisetty1 min read
జగన్ పర్యటనను అడ్డుకుంటామన్న దళిత సంఘాలు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నం వచ్ చేముందు దివంగత డా. సుధాకర్ తల్లికి, కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డి
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ నర్సీపట్నం పర్యటనను అడ్డుకుంటామని దళిత సంఘాలు హెచ్చరించాయి. జగన్ నర్సీపట్నం వచ్ చేముందు దివంగత డా. సుధాకర్ తల్లికి, కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్యుడినే కాపాడలేని వారు మెడికల్ కాలేజ్ కడతానంటే నమ్మబోమన్నారు. డా. సుధాకర్ మృతిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు పలు దళిత సంఘాలు, బీసీ సంఘాలు వీడియో ప్రకటనలు విడుదల చేశాయి. జగన్ పర్యటనను నిరసిస్తున్నట్లు పేర్కొన్నాయి.