Politics6th Sep 03:21 PMSunil Byrisetty1 min read
వైఎస్ కుటుంబంలో పెళ్లి సందడి
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఇంట పెళ్లి సందడి మొదలవుతోంది. ఆ మధ్య కుమారుడు రాజారెడ్డి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు షర్మిల కుమార్తె అంజల
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఇంట పెళ్లి సందడి మొదలవుతోంది. ఆ మధ్య కుమారుడు రాజారెడ్డి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహ ముహూర్తం ఖరారైంది. అమెరికాకు చెందిన వైద్యుడు డాక్టర్ సోమల రఘురాం రెడ్డితో అంజలి వివాహం నిశ్చయించినట్లు సోషల్ మీడియాలో షర్మిల పేర్కొన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన సోమాల సుబ్బారెడ్డి–పద్మ దంపతుల కుమారుడు రఘురాం రెడ్డి అని ప్రకటించారు. అమెరికాలో స్థిరపడిన రఘురాం రెడ్డి కుటుంబంగా తెలిపారు.