Life Style21st Jul 10:43 AMSunil Byrisetty1 min read

పెళ్లి సందడి.. ముహూర్తాలు ఇవే..

శ్రావణ మాసం వచ్చేస్తోంది. పెళ్లి బాజాలు మోగనున్నాయి. మరి పెళ్లిళ్లకు మంచి ముహూర్తాల జాబితా కూడా వచ్చింది. ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో పెళ్

పెళ్లి సందడి.. ముహూర్తాలు ఇవే..
శ్రావణ మాసం వచ్చేస్తోంది. పెళ్లి బాజాలు మోగనున్నాయి. మరి పెళ్లిళ్లకు మంచి ముహూర్తాల జాబితా కూడా వచ్చింది. ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. జులై 26, 30, 31, ఆగస్టు 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, సెప్టెంబర్ 24, 26, 27, 28, అక్టోబర్ 1 ,2 ,3 ,4 ,8, 10, 11, 12, 22, 24, 29, 30, 31, నవంబర్ 1 ,2 ,7 ,8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30 తేదీల్లో పెళ్లికి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. తర్వాత భాద్రపద మాసంలో ఆగస్టు-21నుంచి సెప్టెంబర్ 21 వరకు ముహూర్తాలు లేవని చెబుతున్నారు.
Wedding Muhurtham Dates 2025
Telugu Wedding Season
Shravana Month Marriages
Auspicious Marriage Dates
Hindu Wedding Calendar
Scroll for the next article