News6th Jan 11:43 AMSunil Byrisetty1 min read

మంత్రి లోకేష్ ను కలిసిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి చంద్రిక

మంగళగిరికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక కుటుంబ సభ్యులతో సహా ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఇటీవల ఇస్తాంబుల్ లో జరిగిన ఆ

మంత్రి లోకేష్ ను కలిసిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి చంద్రిక
మంగళగిరికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రిక కుటుంబ సభ్యులతో సహా ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఇటీవల ఇస్తాంబుల్ లో జరిగిన ఆసియా ఓపెన్ ఇంటర్నేషనల్ పపర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో బొల్లినేని చంద్రిక +84 కేజీ సీనియర్ విభాగంలో ఓవరాల్ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా బొల్లినేని చంద్రికను మంత్రి లోకేష్ అభినందించారు. భవిష్యత్ లో అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Andhra Pradesh Sports
Bollineni Chandrika
Weightlifting
Powerlifting
Asian Open International Championship
Bronze Medal
Mangalagiri
Nara Lokesh
విద్య–ఐటీ శాఖ మంత్రి
క్రీడాకారుల అభినందన
మహిళా క్రీడాకారిణి
Scroll for the next article