News17th Mar 03:31 PMSunil Byrisetty1 min read
జీవితం అంటే ఏంటో తెలుసా?
జీవితం అంటే సమాజంలో, పుస్తకాల్లో ఎన్నో నిర్వచనాలుంటాయి. ఎంతోమంది ఎన్నో అభిప్రాయాలు చెబుతుంటారు. అసలు జీవితం అంటే ఇదేనా అనడానికి ఏవైనా ప్రమాణాలున్నాయా అంటే ఉన్నాయని చెబుతున్నారు నిప
జీవితం అంటే సమాజంలో, పుస్తకాల్లో ఎన్నో నిర్వచనాలుంటాయి. ఎంతోమంది ఎన్నో అభిప్రాయాలు చెబుతుంటారు.
అసలు జీవితం అంటే ఇదేనా అనడానికి ఏవైనా ప్రమాణాలున్నాయా అంటే ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
అవేంటో చూద్దాం. రిస్క్ తీసుకో, వీలైనన్ని తప్పులు త్వరగా చేయి, వాటి నుంచి నేర్చుకుని జరగకుండా చూసుకోండి.
ఇతరుల అభిప్రాయాలను తీసుకోవడం అంత ప్రమాదకరం మరొకటి లేదు. అంతులేని విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నాలకు సంతృప్తి ఉండదు.
ఏకాంతాన్ని అన్వేషించండి, నిజాయితీగా ఉండండి, ఆకట్టుకోవడం కోసం కన్నా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించండి.
మన చేతుల్లో లేని వాటిని నియంత్రించాలనుకోవద్దు, ఎలా జరిగితే అలా జరగనీయండి.
మీరు ఎలా ఉన్నా, ఆమోదించండి, గౌరవించండి. ఫలితం మీద కన్నా ప్రయత్నం మీద దృష్టి పెట్టండి. సాధారణంగా ఉండండి.