Technology28th Jun 12:53 PMSunil Byrisetty1 min read

త్వరలో వాట్సాప్‌లో డాక్యుమెంట్ల స్కానింగ్!

ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ కొత్త అప్డేట్ తేనుంది. ఇప్పటికే రకరకాల అప్డేట్లతో యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ అత్యధిక యూజజర్లను కలిగి ఉంది. త్వరలో వాట్సాప్ కెమెరాతో డాక్యుమెంట్లను స్కాన్ చ

త్వరలో వాట్సాప్‌లో డాక్యుమెంట్ల స్కానింగ్!
ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ కొత్త అప్డేట్ తేనుంది. ఇప్పటికే రకరకాల అప్డేట్లతో యూజర్ ఫ్రెండ్లీగా వాట్సాప్ అత్యధిక యూజజర్లను కలిగి ఉంది. త్వరలో వాట్సాప్ కెమెరాతో డాక్యుమెంట్లను స్కాన్ చేసే ఫీచర్ అందుబాటులోకి రానుంది. షేరింగ్ ఇంటర్ ఫేస్ వద్ద 'స్కాన్ డాక్యుమెంట్' ఆప్షన్ క్లిక్ చేయగానే ఫోన్ కెమెరా యాక్టివేట్ అవుతుంది. స్కానింగ్ కోసం మాన్యుయల్, ఆటోమేటిక్ రెండు ఆప్షన్లలో నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. డాక్యుమెంట్ స్కాన్ కాగానే వాట్సాప్ దానిని వెంటనే పీడీఎఫ్ ఫార్మాట్లోకి మారుస్తుంది. దానిని ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
Technology
whatsapp update
New feature
Documents scanner
camera
third party apps
android phones
Scroll for the next article