News5th Sep 03:15 PMSunil Byrisetty1 min read

ఆయన అధికారంలో ఉన్నప్పుడల్లా కరువే

సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా కరువేనని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. పోలవరం ఎడమ కాలువకు గ్రావిటీతో నీరివ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో

ఆయన అధికారంలో ఉన్నప్పుడల్లా కరువే
సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడల్లా కరువేనని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. పోలవరం ఎడమ కాలువకు గ్రావిటీతో నీరివ్వాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి కానీ ఏకగ్రీవాలుగా కాదన్నారు. డీఎస్సీలో ఉద్యోగాల కోసం బేరాలు పెట్టారని, స్పోర్ట్స్‌ కోటాలో అక్రమ నియామకాలు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో శాసన మండలిలో చర్చకు రమ్మంటే తోకముడిచారంటూ బొత్స ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో రూ.3 వేలకోట్ల భూములను గీతం యూనివర్సిటీకి ధారాదత్తం చేశారని ఆరోపణలు చేశారు.
Andhra Pradesh Politics
Botsa Satyanarayana
Chandrababu Naidu
YSRCP
Polavaram Project
Polavaram Left Canal
Drought
Local Body Elections
డీఎస్సీ నియామకాలు
స్పోర్ట్స్ కోటా
డీఎస్సీ స్కాం
విశాఖ భూములు
గీతం యూనివర్సిటీ
ఏపీ రాజకీయాలు
Scroll for the next article