Health10th Nov 05:22 PMSunil Byrisetty1 min read

తెల్ల జుట్టు వస్తోందా.. మంచిదే!

ఈ రోజుల్లో జుట్టు తెల్లబడటం అనేది యువతకు అతిపెద్ద సమస్యగా మారుతోంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుండటం వారిలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. అయితే జుట్టు తెల్లబడటం మంచిదే అంటున్నా

తెల్ల జుట్టు వస్తోందా.. మంచిదే!
ఈ రోజుల్లో జుట్టు తెల్లబడటం అనేది యువతకు అతిపెద్ద సమస్యగా మారుతోంది. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుండటం వారిలో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. అయితే జుట్టు తెల్లబడటం మంచిదే అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. శరీరంలో క్యాన్సర్కు కారణమయ్యే కణాలను నాశనం చేసే ప్రాసెస్లో జుట్టు రంగు కోల్పోతుందని చెబుతున్నారు. మెలనోసైట్ సెల్స్ కారణంగా జుట్టు నల్లగా ఉంటుందని, ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడే ఈ కణాలు జుట్టుకు రంగును అందిస్తాయని అంటున్నారు. శరీరంలో క్యాన్సర్గాగా మారే కణాలను అంతం చేసే ప్రక్రియలో మెలనోసైట్స్ తమను తాము చంపుకుంటాయని స్పష్టం చేస్తున్నారు.
White Hair
Health Benefits
Cancer Research
Melanocytes
Japanese Scientists
జుట్టు రంగు
యువత ఆరోగ్యం
శాస్త్ర వార్తలు
హెయిర్ కేర్
యాంటీ క్యాన్సర్
Scroll for the next article