International28th Aug 11:49 AMSunil Byrisetty1 min read

భారత్‌పై మరోసారి అమెరికా అక్కసు!

భారత్‌పై మరోసారి అమెరికా తన అక్కసును వెళ్లగక్కింది. ఉక్రెయిన్‌ యుద్ధం అంశంలో భారత్‌పై అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇంత సుదీర్ఘకాలం కొనసాగేందుకు భ

భారత్‌పై మరోసారి అమెరికా అక్కసు!
భారత్‌పై మరోసారి అమెరికా తన అక్కసును వెళ్లగక్కింది. ఉక్రెయిన్‌ యుద్ధం అంశంలో భారత్‌పై అమెరికా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఇంత సుదీర్ఘకాలం కొనసాగేందుకు భారత్‌ కారణమని వైట్‌హౌస్‌ సలహాదారు పీటర్‌ నవర్రో ఆరోపించారు. ఉక్రెయిన్‌ యుద్ధం మోదీ చేయిస్తున్నారంటూ అమెరికా వ్యాఖ్యానించింది. రాయితీపై భారత్‌ చమురు కొనుగోలు చేయడమే రష్యా దూకుడుకు ఆజ్యం పోసిందని అమెరికా విమర్శలకు దిగింది. దీనిపై భారత్ ఇంకా స్పందించలేదు.
India-US Relations
Ukraine War 2025
Russia-Ukraine Conflict
White House Comments
Peter Navarro
India Oil Imports
Modi Government
International Diplomacy
US Criticism
Scroll for the next article