Politics7th Jun 03:34 PMSunil Byrisetty1 min read

టీడీపీలో చేరాలనుకునేవారికి షాకిచ్చిన చంద్రబాబు!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను టీడీపీలోకి జాయిన్ చేసుకునేముందు తప్పని సరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి త

టీడీపీలో చేరాలనుకునేవారికి షాకిచ్చిన చంద్రబాబు!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను టీడీపీలోకి జాయిన్ చేసుకునేముందు తప్పని సరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. వారి గురించి పూర్తిగా కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాత పార్టీ అనుమతితో వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయంను తెలుగుదేశం పార్టీలో వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ గమనించగలరు
Andhra Pradesh news
Mangalagiri
Ap politics
telugu Desam party
central party office
టీడీపీలో చేరాలంటే అనుమతి ఉండాల్సిందే
Scroll for the next article