Health14th Oct 11:16 AMSunil Byrisetty1 min read

ఈ మూడు దగ్గు సిరప్‌లు ప్రమాదం

దగ్గు అరుకుల వల్ల దేశంలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వాటిని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లోని 3 ఫార్మా కంపెనీలకు చెందిన కాఫ్ సిరప్లను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య

ఈ మూడు దగ్గు సిరప్‌లు ప్రమాదం
దగ్గు అరుకుల వల్ల దేశంలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వాటిని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లోని 3 ఫార్మా కంపెనీలకు చెందిన కాఫ్ సిరప్లను వాడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. ఇందులో ఇటీవల 22 మంది పిల్లల మరణానికి కారణమైన శ్రేసన్ ఫార్మా 'కోల్డిఫ్' కూడా ఉంది. దాంతో పాటు రెడ్నేక్స్ ఫార్మా 'రెస్పిఫ్రెష్ TR’, షేప్ ఫార్మా 'రీలైఫ్' సిరప్లు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంది. కాగా ఈ దగ్గు మందులు ఇతర దేశాలకు ఎగుమతి కాలేదని ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ WHOకు తెలిపింది.
India Health News
Cough Syrup Ban
WHO Warning
Health Alert
Pharma Safety
Coldif
Respifresh TR
Relife Syrup
Children Safety
Drug Safety
హెల్త్ అలర్ట్ ఇండియా
డాక్టర్ సూచనలు
కాఫ్ సిరప్ ప్రమాదం
Scroll for the next article