Politics10th Jan 03:41 PMSunil Byrisetty1 min read
ఏపీలో స్థానికం 2027లోనేనా?
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సుదీర్ఘంగా వాయిదా పడనున్నాయని తెలుస్తోంది. స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశాలు లేక పోలేదని తెలుస్తోంది. ఈ ఎన్నికలు జనగణన పూర్తయిన తర్వాతే
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సుదీర్ఘంగా వాయిదా పడనున్నాయని తెలుస్తోంది. స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశాలు లేక పోలేదని తెలుస్తోంది. ఈ ఎన్నికలు జనగణన పూర్తయిన తర్వాతే జరుగుతాయని మంత్రి నారాయణ సంకేతం ఇచ్చారు. ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశాలు లేదని, 2027 లో జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొద్ది రోజుల కిందట రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నీలం సాహ్ని ఎన్నికల సన్నాహాలు ప్రారంభించినప్పటికి జనగణన అంశం తెరపైకి రావడంతో ఎన్నికల షెడ్యూల్ వాయిదా పడే సూచనలు కన్పిస్తున్నాయి.