Politics19th Sep 12:31 PMSunil Byrisetty1 min read
సభ్యుల బలం లేకుంటే ప్రతిపక్ష హోదా ఎలా?
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కౌంటర్లు పడుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం బాధగానే ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించా
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కౌంటర్లు పడుతున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడం
బాధగానే ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని, ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదని అన్నారు. ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా గౌతు లచ్చన్న, వాజ్పేయి చట్ట సభలకు హాజరయ్యారని, వారిని జగన్ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.