Jobs6th Aug 11:17 AMSunil Byrisetty1 min read

గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రమ్ హోం సర్వే

ఏపీలో ప్రభుత్వం కొత్త సర్వే ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ఐటీఐ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. వర్క్ ఫ్రమ్ హోం సర్వే 2025కు శ్రీకారం

గుడ్ న్యూస్.. వర్క్ ఫ్రమ్ హోం సర్వే
ఏపీలో ప్రభుత్వం కొత్త సర్వే ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ఐటీఐ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. వర్క్ ఫ్రమ్ హోం సర్వే 2025కు శ్రీకారం చుట్టింది. ఇందులో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇతర ఉన్నత చదువులు చదివిన వారి వివరాలు సేకరించనుంది. సర్వేలో పాల్గొని వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులకు వర్క్ ఫ్రమ్ హోం కేటగిరిలో ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతోంది. ఈ సర్వే ఆగస్టు 1న ప్రారంభమైంది. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే చేపడుతున్నారు. సర్వేకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ చేయించాలి. అలాగే విద్యార్హత సర్టిఫికెట్, పాస్ అవుట్ ఇయర్, చదివిన సంస్థ వివరాలు అందించాలి.
Andhra Pradesh government survey
Work From Home jobs 2025
AP Work From Home Survey
ITI degree jobs
diploma jobs
2025 ఉద్యోగ సర్వే
ఐటీఐ ఉద్యోగాలు
Scroll for the next article